నైజీరియాలో బోకోహరమ్ ఆత్మాహుతి దాడి: 16 మంది మృతి
- June 19, 2017
ఈశాన్య నైజీరియాలో బోకోహరమ్ ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. నిరాశ్రయులైన వారి కోసం ఏర్పాటుచేసిన శిబిరం సమీపంలో ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో 16 మంది దుర్మరణం చెందారు. మైదుగురికి సమీపంలోని కోఫా గ్రామ శిబిరం వద్ద స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 8.45 గంటలకు ఈ దాడులు జరిగినట్టు జాతీయ అత్యవసర నిర్వహణ ఏజెన్సీ తెలిపింది. ఇద్దరు మహిళా ఆత్మాహుతి బాంబర్లు ఈ దాడికి పాల్పడ్డారని ఎన్ఈఎంఏ అధికార ప్రతినిధి అబ్దుల్ ఖదీర్ తెలిపారు.
తాజా వార్తలు
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!







