హోటల్ కాకతీయలో హైఫై ప్రాజెక్టు ప్రారంభం
- June 20, 2017
బేగంపేట ఐటిసి కాకతీయ హోటల్లో జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ హైదరాబాద్ సిటీ హై-ఫై ప్రాజెక్టును ప్రారంభించారు.. జిహెచ్ఎంసి కమిషనర్ జనార్ధనరెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ, హైదరాబాద్‌కు హైఫైని ప్రారంభించటం చాలా సంతోషంగా ఉందన్నారు.. వరల్డ్ హైఫైడే నాడు సంతోషంగా ఉందన్నారు.. నగరవ్యాప్తంగా వైఫై అందించటం ఇండియాలోనే ఇది మొదటిసారి అని, 10 ఎంబిపిఎస స్పీడ్‌తో 30నిముషాలపాటు వైఫైను ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







