బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ రైల్వే స్టేషన్పై ఉగ్రదాడి
- June 20, 2017
బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ రైల్వే స్టేషన్పై ఉగ్రదాడికి పాల్పడిన వ్యక్తిని సైనికులు కాల్చివేశారు. మంగళవారం రాత్రి బ్రస్సెల్స్ స్టేషన్లోకి ప్రవేశించిన ఒక వ్యక్తి సూట్కేసు బాంబును పేల్చాడు. దీంతో అప్రమత్తమైన సైనికులు అతన్ని కాల్చివేశారు. అతను ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకు వినియోగించే కోటును ధరించినట్లు అనుమానిస్తున్నారు. అనుమానితుడు పేలుడుకు పాల్పడే ముందు అరబిక్ భాషలో దేవుడు గొప్పవాడు అని అరిచినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
2016 మార్చిలో బ్రస్సెల్స్లో జరిగిన ఉగ్రదాడిలో 32 మంది మృతి చెందారు. ఈ ఘటన నేపథ్యంలో అక్కడ భద్రతా దళాలు అప్రమత్తతో వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు
- CBSE బోర్డ్ ఎగ్జామ్స్: ఆఖరి 3 వారాల స్మార్ట్ రివిజన్ ప్లాన్..
- మేడారంలో భక్తజన సంద్రం
- మేనేజర్ నైపుణ్యం పై ఫిర్యాదు చేయవచ్చా?
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్..
- దోహా మ్యూజిక్ లవర్స్ ఆధ్వర్యంలో రిథమ్ రైజ్‌తో గానం & నృత్య పోటీలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు







