జీఎస్టీ బ్రాండ్ అంబాసిడర్ గా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్

- June 20, 2017 , by Maagulf
జీఎస్టీ బ్రాండ్ అంబాసిడర్ గా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్

జీఎస్టీపై విస్తృత ప్రచారం కల్పించేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసింది. కేంద్రం ఈ మేరకు ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్‌బచ్చన్ ని జీఎస్టీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com