జులై 1 వ తేదీ నుంచి అమలులోకి రానున్న బహిరంగ పని నిషేధం
- June 21, 2017
నిప్పులు కురుస్తున్న వేసవి వేడిలో బహిరంగ పని నిషేధ కార్యక్రమంలో రెండునెలల పాటు నిషేధం జూలై 1 వ తేదీ నుంచి అమలులోకి రానుంది. వార్షిక నిషేధంలో భాగంగా మధ్యాహ్నం నుంచి సాయంతరం 4 గంటల కాయలం మధ్యలో బహిరంగ పనులను నిషేధించబడతాయి. బహిరంగ మధ్యాహ్నం పనిని నిషేధిస్తూ 2013 మే 3 న మంత్రివర్గ శాసనం అమలు పర్యవేక్షణ ప్రారంభించడానికి అన్ని సన్నాహాలు జరిగాయి కార్మిక మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వశాఖ.మంత్రి జమీల్ హుమాదాన్ ప్రకటించారు. అన్ని ప్రైవేటు కంపెనీలను పని నిషేధానికి అమలకు అనుగుణంగా వ్యవహరించాలని కార్మికులను కాపాడటానికి, వేసవిలో ఉష్ణ ఒత్తిడి, వడదెబ్బ మరియు ప్రాణాంతక ప్రమాదాల నుండి నివారించడానికి కార్మికుల భద్రతకు భరోసా కల్పించాలని ప్రైవేటు కంపెనీలను కోరారు. ఈ పని నిషేధం అమలు విషయంలో ఉల్లంఘనకు పాల్పడిన వారికి మూడు నెలల వరకు జైలు శిక్ష విధించనున్నారు. లేదా 500 బహేరిన్ దినార్లు నుండి 2000 బహేరిన్ దినార్ల వరకు జరిమానా విధించనున్నారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







