పేలుడు కారణంగానే మృతి

- June 21, 2017 , by Maagulf
పేలుడు కారణంగానే మృతి

జూన్‌ 19న హజార్‌ విలేజ్‌ ఫామ్‌లో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమయిన ఘటనలో, ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ ఆశ్చర్యకరమైన వాస్తవాల్ని వెలుగులోకి తీసింది. మృతదేహాన్ని పరీక్షించిన ఫోరెన్సిక్‌ నిపుణులు, బాంబు పేలుడు కారణంగానే ఆ వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు. ఘటన గురించి తెలియగానే ఫోరెన్సిక్‌ ఇతర సెక్యూరిటీ టీమ్స్‌ సంఘటనా స్థలానికి చేరుకుని, సాక్ష్యాధారాల్ని సేకరించడం జరిగింది. విచారణలో పేలుడు విషయం వెలుగు చూసింది. దాంతో కేసుని మరింత లోతుగా విచారించాలని అధికారులు నిర్ణయించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com