మక్కాలో యాత్రీకులకు సుహూర్ మీల్స్
- June 21, 2017
మక్కా వర్నర్ మరియు కింగ్ సల్మాన్ ప్రిన్స్ ఖాలెద్ అల్ ఫసల్ సలహాదారు సూచనతో, ఉమ్రా యాత్రీకులకు గ్రాండ్ మాస్క్ - మక్కా వద్ద ఉచిత సుహూర్ మీల్స్ని రమదాన్ చివరి మూడు రోజులు అందించాలని నిర్ణయించారు. ఖియాముల్ లేల్ మరియు ఫజ్ర్ ప్రార్థనల మధ్య ఈ మీల్స్ అందించడానికి ప్రిన్స్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. గవర్నరేట్కి చెందిన వాటరింగ్ మరియు ఇరిగేషన్ కమిటీ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తోంది. పలు లైసెన్స్డ్ ఛారిటీ సొసైటీస్ సహకారం అందిస్తున్నాయి. గ్రాండ్ మాస్క్ పరిసరాల్లోనే కాకుండా బస్టాండ్స్ వద్ద కూడా మీల్స్ని అందిస్తున్నారు. కొలంబో నుంచి వచ్చిన యాత్రీకుడు రిజ్మి రెయాల్ మాట్లాడుతూ, అత్యద్భుతమైన ఏర్పాట్లను ప్రభుత్వం చేసిందని అన్నారు. మక్కా వద్ద స్టే చేసిన మహిళా యాత్రీకురాలు ఊవైస్ మాట్లాడుతూ, ఏర్పాట్లు చాలా బాగున్నాయని చెప్పారు.
తాజా వార్తలు
- భక్తులకు టీటీడీ అలర్ట్: మార్చి 3న ఆలయం మూసివేత
- పీటీ ఉషా భర్త శ్రీనివాసన్ కన్నుమూత
- తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదన
- డబ్డూబ్ వరల్డ్..2.5 KD ప్లే జోన్ ఆఫర్..!!
- ఫేక్ వర్క్ పర్మిట్లు.. ఎనిమిది మందికి శిక్షలు ఖరారు..!!
- ఒమన్ లో ఆర్కియాలజీపై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్..!!
- సౌదీ అరేబియా జీడీపీ 4.8% వృద్ధి..!!
- జెబెల్ జైస్ జనవరి 31న రీ ఓపెన్..!!
- మెట్రోలింక్ సేవలను అప్డేట్ చేసిన దోహా మెట్రో..!!
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్







