జార్జియాలో షూటింగ్ జరుపుకుంటున్న గరుడవేగ టీం
- June 21, 2017
రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ పీ ఎస్ వీ గరుడవేగ 126.18 ఎం. షూటింగ్ ప్రస్తుతం జార్జియాలో జరుగుతోంది. అక్కడి ఎంగురి హైడ్రో ఎలెక్ట్రిక్ డ్యాం వద్ద ఏడు రోజులుగా యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారు. పారాచూట్స్, మిలిటరీ విమానాలు, ఎం-16 మెషిన్స్ సహా భారీగా పేలుడు పదార్థాలను ఈ షూటింగ్ కోసం ఉపయోగిస్తున్నట్టు ఈ మూవీ మేకర్స్ తెలిపారు. అతి చల్లని వాతావరణాన్ని సైతం లెక్క చేయకుండా యూనిట్ షూటింగ్ లో పాల్గొంటున్నదని వారన్నారు. ఈ చిత్రంలో పూజా కుమార్ గృహిణి పాత్ర పోషిస్తుండగా, కిషోర్ సాహా విలన్ గా నటిస్తున్నాడు.
తాజా వార్తలు
- నిజమా లేదా నకిలీనా? CPA మార్గదర్శకాలు జారీ..!!
- కువైట్ కార్ల వేల ప్రాజెక్టుకు ఫుల్ డిమాండ్..!!
- ఖతార్ బ్యాంకులు స్ట్రాంగ్ గ్రోత్..!!
- బహ్రెయిన్ లో హెల్త్ టూరిజం వీసా, కొత్త పర్యవేక్షక కమిటీ..!!
- ఫిబ్రవరి 1న దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగింపు..!!
- నాన్-సౌదీల నియామకాలపై ఖివా క్లారిటీ..!!
- రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం
- ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!
- ఇక పై గూగుల్ మీ ‘గూగ్లీ’ కి సాయం చేస్తుంది: సీఈఓ
- స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో సముద్రాల రక్షణకు తెలుగుఈకో వారియర్స్ ఉద్యమం







