ఈద్ సెలవులు: ఈవెంట్స్ నిర్వహిస్తున్న రియాద్ మునిసిపాలిటీ
- June 21, 2017
రియాద్: ఈద్ అల్ ఫితర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో రియాద్ మునిసిపాలిటీ పలు సాంస్కృతిక కార్యక్రమాల్ని, ఎంటర్‌టైన్‌మెంట్ యాక్టివిటీస్‌నీ చేపడుతోంది. ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఈవెంట్స్ ఇందులో ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఈద్ అల్ ఫితర్ హాలీడే సందర్భంగా 16 కల్చరల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ ఈవెంట్స్‌ని ప్రిపేర్ చేసినట్లు రియాద్ మేయర్ ఇబ్రహీమ్ బిన్ మొహమ్మద్ అల్ సుల్తాన్ చెప్పారు. వివిధ ఏజ్ గ్రూప్‌ల కోసం పలు ప్రత్యేక కార్యక్రమాల్ని కూడా ప్లాన్ చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో జరిగే ఈవెంట్స్‌కి పిల్లలు, మహిళలకు మాత్రమే ప్రవేశం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. స్పెషల్ నీడ్స్ గల వ్యక్తులకూ ప్రత్యేక కార్యక్రమాల్ని ఏర్పాటు చేసినట్లు మేయర్ తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో అమీర్ చర్చలు..!!
- అల్ హదీథా బార్డర్ వద్ద స్మగ్లింగ్ గుట్టురట్టు..!!
- యూఏఈలో ఫిబ్రవరి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- కువైట్-ఢిల్లీ ఫ్లైట్ కు బాంబు బెదిరింపు..!!
- ముత్రా కేబుల్ కార్ ప్రమాదంలో ఇద్దరు మృతి..!!
- సీజనల్ ఫిషింగ్ బ్యాన్ ఎత్తివేతకు బహ్రెయిన్ నిరాకరణ..!!
- నిజమా లేదా నకిలీనా? CPA మార్గదర్శకాలు జారీ..!!
- కువైట్ కార్ల వేల ప్రాజెక్టుకు ఫుల్ డిమాండ్..!!
- ఖతార్ బ్యాంకులు స్ట్రాంగ్ గ్రోత్..!!
- బహ్రెయిన్ లో హెల్త్ టూరిజం వీసా, కొత్త పర్యవేక్షక కమిటీ..!!







