రజినీకాంత్ ‘కాలా’ సెట్లో ప్రమాదం
- June 22, 2017
సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న కాలా (కారికాలన్) సినిమా షూటింగ్ సెట్లో ప్రమాదం జరిగింది. కబాలి దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో తెరెకెక్కుతున్న కాలా చిత్ర షూటింగ్ ప్రస్తుతం చెన్నై శివారులోని హుండమల్లిలో జరుగుతుంది.
షూటింగ్ సంబంధించిన ఓ భారీ సెట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో అక్కడ పనిచేస్తున్న ఓ కార్మికుడికి కరెంట్‌షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనుకోని సంఘటనతో యూనిట్ అంతా విషాదంలో మునిగిపోయింది.
తాజా వార్తలు
- ఓల్డ్ గల్ఫ్ ప్లేట్ కార్ల రిజిస్ట్రేషన్ ఫీజు యథాతథం..!!
- యూఏఈలో పెట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. Dh1,000 వరకు జరిమానాలు..!!
- కువైట్ లో సైరన్ల టెస్ట్ రన్ టైమ్ లో మార్పులు..!!
- ఖతార్‌లో ఏడు రెస్టారెంట్లతో సహా 12 ఆహార సంస్థలు మూసివేత..!!
- భారత్-అరబ్ బంధం బలోపేతం..!!
- మస్కట్ నైట్స్: ముగిసి అర్ధా ఒంటెల రేసు..!!
- ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్!
- ఏపీలో కొత్తగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం..
- భారత్ ఘన విజయం
- అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?







