అబుదాబీలో భారీ అగ్ని ప్రమాదం
- June 22, 2017
అబుదాబీ: అబుదాబీలోని హమదాన్ స్ట్రీట్‌లోని రెండు అపార్ట్మెంట్లలో బారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సివిల్ డిఫెన్స్, అబుదాబీ పోలీస్ సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని, మంటల్ని ఆర్పివేశారు. ఇఫ్తార్‌కి కాస్సేపటి ముందే జరిగిన ఈ అగ్ని ప్రమాదం కారణంగా రెండు అపార్ట్మెంట్లకూ తీవ్ర నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనాలతోపాటు, పక్కనున్న భవనాల్లో నివసిస్తున్నవారినీ ఖాళీ చేయించారు అధికారులు.
తాజా వార్తలు
- ఎస్.ఆర్ ప్రైమ్ పాఠశాలలో ఘనంగా ఫాదర్స్ డే వేడుకలు
- అధిక ఒత్తిడి వృత్తుల్లో శారీరక, మానసిక దృఢత్వం అత్యవసరం: డీజీపీ సీవీ ఆనంద్
- విజయవాడలో యోగా సందడి..
- ప్రపంచాన్ని కలిపే వేదికగా యోగా దినోత్సవం: ప్రధాని మోదీ
- ప్రీమియం శాటిలైట్ ఛానెళ్ల పైరసీ..ముఠా అరెస్ట్..!!
- తాజా యూఏఈ లాటరీ డ్రా..Dh100,000 బహుమతి గెలిచిన విజేత..!!
- వేసవి ఉష్ణోగ్రతలు..ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- ఇంధన భద్రత పై ఇండోనేషియా, కువైట్ చర్చలు..!!
- గల్ఫ్ దేశాలకు మెడిటరేనియన్ పార్లమెంట్ ఫోరమ్ సంఘీభావం..!!
- హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉచితంగా పిల్లల స్ట్రోలర్లు..!!







