ఆల్ నూరి మసీదును ధ్వంసం చేసిన ఐసిస్ ఉగ్రవాదులు
- June 23, 2017
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు కేంద్రంగా మారిన గ్రాండ్ ఆల్ నూరి మసీదును సైన్యం ధ్వంసం చేసింది. ఐసిస్ పురుడుపోసుకున్న మోసుల్ నగరంలోని చారిత్రక మసీదుపై దాడిచేసినట్లు ఇరాక్ మిలటరీ వెల్లడించింది. 2014లో ఐసిస్ అధినేత అబుబకర్ ఆల్ బాగ్దాది ఈ మసీదునుంచే కాలిఫత్ చట్టాన్నిఅమలుచేస్తామని ప్రకటించాడు. 45మీటర్ల ఎత్తైన ఈ మినార్ పై నల్లజెండాలను ఎగురవేసి తమ ప్రత్యేక సామ్రాజ్యంగా ప్రకటించుకుంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ. ఇస్లామిక్ స్టేట్ న్యూస్ ఏజెన్సీ మాత్రం అమెరికా వైమానిక దాడిలో మసీదు దెబ్బతిన్నదని ప్రకటించగా.. అమెరికా సైన్యం దాన్ని ఖండించింది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







