అగ్రశ్రేణి చెల్లింపులు ఇస్తున్న 6 ప్రముఖ దేశాలలో కువైట్ ది మూడవ స్థానం
- June 23, 2017
అల్-షెహెడ్ దినపత్రిక నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం గల్ఫ్ దేశాలలోని వివిధ ప్రాంతాలలోని ప్రవాసీయులుతమ దేశాలకు పంపిన సొమ్ముమొత్తం 100 బిలియన్ డాలర్లును అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది 445 బిలియన్ల డాలర్ల మొత్తం బదిలీ కాబడగా అందులో 23 శాతం గల్ఫ్ దేశాల నుంచి పంపబడింది. .117 బిలియన్ డాలర్లతో యూరోప్ మొదటి స్థానంలో నిలవగా 115 బిలియన్ డాలర్ల తో రెండవ స్థానంలో సౌదీ అరేబియా నిలవగా .ఆ తర్వాత స్థానంలో కువైట్ , సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కతర్, ఒమన్లు అగ్రస్థానాలకు పంపిన 20 ప్రముఖ చెల్లింపులు ఇస్తున్న దేశాల్లో ప్రముఖంగా నిలిచాయి.సౌదీ అరేబియా ప్రపంచంలో రెండవ స్థానంలోనూ, గల్ఫ్ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది.యూఏఈ ఐదవ స్థానంలో, కువైట్ 6 స్థానంలో, కతర్ 10 స్థానంలో మరియు ఒమన్ పన్నెండవ స్థానంలో నిలిచింది. గల్ఫ్ దేశాల నుంచి పంపిన సొమ్ము ఈ దేశాల స్థూల జాతీయ ఉత్పత్తిలో (జిడిపి) 6 శాతం, మొత్తం చెల్లింపుల్లో 93.2 శాతం అరబ్ ప్రాంతం నుండి వచ్చినట్లు అధ్యయనం వెల్లడించింది.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









