అమరావతి శంకుస్థాపనకు స్పైస్‌జెట్‌ ప్రత్యేక సర్వీసులు

- October 14, 2015 , by Maagulf
అమరావతి శంకుస్థాపనకు స్పైస్‌జెట్‌ ప్రత్యేక సర్వీసులు

నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన నేపథ్యంలో స్పైస్‌జెట్‌ ప్రత్యేక విమాన సర్వీసులు నడపనుంది. ఈనెల 21, 22 తేదీల్లో ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు స్పైస్‌జెట్‌ ప్రతినిధులు తెలిపారు. దిల్లీ-విశాఖ, విశాఖ-హైదరాబాద్‌, దిల్లీ-హైదరాబాద్‌, హైదరాబాద్‌-విజయవాడ, విజయవాడ-దిల్లీకి ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు స్పైస్‌జెట్‌ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com