అమరావతి శంకుస్థాపనకు స్పైస్‌జెట్ ప్రత్యేక సర్వీసులు
- October 14, 2015
నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన నేపథ్యంలో స్పైస్‌జెట్ ప్రత్యేక విమాన సర్వీసులు నడపనుంది. ఈనెల 21, 22 తేదీల్లో ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు స్పైస్‌జెట్ ప్రతినిధులు తెలిపారు. దిల్లీ-విశాఖ, విశాఖ-హైదరాబాద్, దిల్లీ-హైదరాబాద్, హైదరాబాద్-విజయవాడ, విజయవాడ-దిల్లీకి ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు స్పైస్‌జెట్ ప్రకటించింది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







