హెచ్ఎంసి క్లీనిక్స్‌లో క్యాష్‌లెస్ పేమెంట్ సిస్టమ్
- October 14, 2015
హమాద్ మెడికల్ కార్పొరేషన్ (హెచ్ఎంసి) క్యాష్‌లెస్ పేమెంట్ సిస్టమ్‌ని బోన్ మరియు జాయింట్ సెంటర్ (ఇంటర్నల్ మెడిసిన్ క్లినిక్‌లో) ఔట్ పేషెంట్స్ కోసం ప్రవేశపెట్టింది. క్రెడిట్, డెబిట్ లేదా ఇ-కార్డుల ద్వారా పేమెంట్స్ చెయ్యవచ్చని హెచ్ఎంసి వర్గాలు వెల్లడించాయి. పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించడంతోపాటు, ఫీజుల చెల్లింపు సందర్భంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు బోన్ అండ్ జాయింట్ సెంటర్లో ఈ ఏర్పాట్లు చేసినట్లు మెడికల్ డైరెక్టర్ డాక్టర్ మహమ్మద్ అల్ అతీజ్ చెప్పారు. పేషెంట్ల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ అందుకుని వారికి మెరుగైన సౌకర్యాల్ని కల్పిస్తామన్నారాయన. అదనపు చెల్లింపులు ఏమీ లేకుండా, కేవలం వైద్యానికి మాత్రమే ఖర్చు చేసేలా ఈ క్యాష్‌లెస్ పేమెంట్ సిస్టమ్ పేషెంట్లకు ఉపయోగపడ్తుందని రుమైలా హాస్పిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చెప్పారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్‌లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







