సముద్రంలో గల్లంతయిన వ్యక్తి మృతదేహం వెలికితీత
- June 28, 2017
ఈత సరదా ఓ వ్యక్తి ప్రాణాల్ని తీసేసింది. సముద్రంలో ఈతకు వెళ్ళిన ఓ వ్యక్తి, ఈత కొడుతూ సముద్రంలో గల్లంతయ్యాడు. అతని మృతదేహాన్ని కనుగొనేందుకు చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. తీర ప్రాంతమంతటా గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు, ఎట్టకేలకు అతని మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ విషయాన్ని హమాద్ మెడికల్ కార్పొరేషన్ వర్గాలు వెల్లడించాయి. మృతుడ్ని ఈజిప్టుకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కమ్యూనిటీ మెంబర్స్, సముద్రంలో ఓ వ్యక్తి గల్లంతయినట్లు సోషల్ మీడియాలో ఆ వ్యక్తి ఫొటోల్ని పోస్ట్ చేశారు. ఈద్ తొలి రోజున సముద్రంలో ఈత కొట్టాలన్న సరదా ఆ వ్యక్తి మరణానికి కారణమయ్యింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!







