చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ బంపర్ ఆఫర్
- June 28, 2017
చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్..మెగా మాన్సూన్ సేల్ పేరుతో ప్రత్యేక ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద ప్రారంభ విమాన టిక్కెట్ ధరను రూ.699గా నిర్ణయించింది. జమ్ము-శ్రీనగర్, గువహటి-అగర్తలా, ఐజ్వాల్-గువహటితో పాటు మరికొన్ని మార్గాల్లో ప్రయాణించాలనుకుంటున్న ప్రయాణికుల కోసం ఈ ఆఫర్‌ను అందిస్తున్నట్లు పేర్కొంది.
బుకింగ్ చేసుకున్న ప్రయాణికులకు మరో ఆఫర్‌ను కూడా వుంది. టికెట్టు బుక్ చేసుకున్న వారిలో లక్కీడ్రాలో ఎంపిక చేసి దుబాయ్, మాలే, కొలంబో, బ్యాంకాక్ వెళ్లేందుకు హాలిడే ప్యాకేజ్‌ను ఆఫర్ చేయనున్నట్లు పేర్కొంది.
నిర్ణీత సంఖ్యలో మాత్రమే ఉన్న ఈ టికెట్లనునేటి నుంచి వచ్చేనెల 4 వరకు బుక్ చేసుకోవచ్చు. బుకింగ్‌లు చేసుకున్న ప్రయాణికులు వచ్చేనెల 14 నుంచి వచ్చే ఏడాది మార్చి 24 మధ్య ప్రయాణించవచ్చని ప్రకటించింది స్పైస్‌జెట్.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







