భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం
- June 28, 2017
ఇజ్రాయెల్‌లో పోప్, అమెరికా అధ్యక్షుడి స్థాయిలో ప్రొటోకాల్ జులై 4 నుంచి మూడు రోజులపాటు పర్యటన దిల్లీ: తమ దేశంలో జులై 4 నుంచి మూడు రోజులపాటు ప్రధాని నరేంద్ర మోదీ జరపనున్న పర్యటనకు ఇజ్రాయెల్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. విమానాశ్రయంలో ఆయనకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆ దేశానికి చెందిన వివిధ రంగాల ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి బృందం స్వాగతం పలకనుంది. ప్రొటోకాల్‌లో ఈ అరుదైన గౌరవాన్ని పోప్‌నకు, అమెరికా అధ్యక్షుడికి మాత్రమే ఇజ్రాయెల్ ఇస్తుంటుంది. బుధవారమిక్కడ ఇజ్రాయెల్ రాయబారి డేనియల్ కార్మన్ మీడియాకు ఈ విషయాన్ని తెలిపారు. మోదీ గౌరవార్థం జులై 4న తమ ప్రధాని విందు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు







