హస్వీ మార్కెట్లో శ్రామిక చట్టం ఉల్లంఘించిన16 మంది అరెస్టు
- July 02, 2017
శ్రామిక చట్టంను ఉల్లంఘించిన నేరానికి వివిధ దేశాలకు చెందిన 16 మందిని ఆదివారం అరెస్టు చేశారు. హస్వీలోని తాత్కాలిక మార్కెట్లలో ఫర్వానియా సెక్యూరిటీ డైరెక్టరేట్ ఒక ప్రచారం ప్రారంభించింది, దీని ఫలితంగా నిర్బంధంలో ఉండాల్సిన వారు సైతం ఇక్కడ విక్రయదారులుగా కొనసాగుతున్నారు. వీరు అధికారుల ఎదుట తమ తమ గుర్తింపు పత్రాలు చూపడంలో విఫలమయ్యారు..అంతేకాక గడువు ముగిసిన నివాస అనుమతులతో అక్రమంగా ఇక్కడ నివసిస్తున్నారు. అరెస్ట్ చేసిన వీరినందరిని సంబంధిత అధికారుల వద్దకు పంపించారు.
తాజా వార్తలు
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..







