వాఫీ మాల్ దోపిడీ ఘటనలో నిందితుడి అరెస్ట్
- October 16, 2015
యూ. ఏ. ఈ. లో ఎనిమిది సంవత్సరాల క్రితం సంచలనాత్మకమైన 14.7 మిలియన్ దీనార్ల వాఫీ మాల్ దోపిడీ కేసులో నిందితులైన 'పింక్ పాంధర్' ముఠా యొక్క నాలుగవ నిందితుడిని అరెస్టు చేసినట్టు ఉప ప్రధాని మరియు ఆంతరంగిక శాఖ మంత్రి షేక్ సైఫ్ బిన్ జాయెద్ మరియు దుబాయి పోలీసు వారు ఒక సంయుక్త ప్రకటనలో తెలియజేశారు. ఎనిమిది సంవత్సరాల క్రితం రెండు కార్లలో వచ్చి వాఫీ మాల్ గాజు అద్దాలనుండి దూసుకుపోయి, ఆభరణాల దుఖాన్ని దోచుకుపోయిన సంగతి పాఠకులకు తెలిసే ఉండవచ్చు. ఈ ఘటనలో ఇద్దరు సెర్బియన్ జాతీయులను అరెస్టుచేయగా, మూడవ వ్యక్తిని యూ. ఏ. ఈ. కి అప్పగించారు. గత సంవత్సరం మరో నిందితుడు స్పెయిన్ లో పట్టుబడడంతో, యూరోప్ వ్యాప్తంగా ఆ ముఠాకు చెందిన 50 మంది సభ్యులు అరెస్టు అయినట్టయిoది.
తాజా వార్తలు
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్‌లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్‌లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!









