ఇరాన్, ఇరాక్‌లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- June 03, 2026
మనామా: ప్రాంతీయ భద్రతా ఉద్రిక్తతలు కొనసాగుతున్న దృష్ట్యా, బహ్రెయిన్ పౌరులు ఇరాన్ మరియు ఇరాక్‌లకు వెళ్లడంపై తాత్కాలిక నిషేధాన్ని విధించింది. ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం మిడిలీస్టులో నెలకొన్న భద్రతా పరమైన ఉద్రిక్తతల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. జాతీయ భద్రతను పరిరక్షించేందుకు, బహ్రెయిన్ పౌరుల భద్రతను నిర్ధారించే ప్రయత్నాలలో భాగంగానే ఈ చర్యను చేపట్టినట్లు తెలిపింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ ప్రయాణ నిషేధం అమలులో ఉంటుందని పేర్కొంది. ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







