హజ్, ఉమ్రా ఆఫీస్ పీజు పెంపు
- July 05, 2017
మనామా: జస్టిస్, ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎండోవ్మెంట్ మినిస్ట్రీ, హజ్ మరియు ఉమ్రా సర్వీస్‌లను నిర్వహించే ఆఫీసుల ఫీజుల్ని రెండింతలు చేసింది. జూన్ 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది. గతంలో 500 బహ్రెయినీ దినార్స్‌ని ఇన్సూరెన్స్ డిపాజిట్‌గా ఉంటే, ఇప్పుడు ఆ మొత్తాని 1000 బహ్రెయినీ దినార్స్‌కి పెంచారు. కొత్త రిజల్యూషన్‌కి తగ్గట్టుగా ఉమ్రా ఆఫీసులు, తమ ప్రస్తుత స్థితిని రెక్టిఫై చేసుకోవాల్సిందిగా డిపార్ట్మెంట్ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా ఎఫైర్స్ ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







