ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు 'మంగళంపల్లి' పేరిట అవార్డు

- July 05, 2017 , by Maagulf
ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు 'మంగళంపల్లి' పేరిట అవార్డు

ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాం సుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతిని పురస్కరించుకొని కర్ణాటక సంగీతంలో నిష్ణాతులైన వారికి ఆయన పేరిట ఓ అవార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఏటా ఈ అవార్డు గ్రహీతలకు లక్ష రూపాయిలు నగదు, జ్ఞాపిక అం దించి సన్మానం కూడా చేస్తారు. కర్ణాటక సంగీతంలో ప్రతిభ కనబరిచే పది మంది విద్యార్థులకు ఏటా పదివేలు చొప్పున ఉపకార వేతనం ఇవ్వనున్నారు. కాగా, అమరావతిలో ఫిల్మ్‌ అండ్‌ టీవీ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com