ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న భారతీయ వలసదారుడు
- July 08, 2017
అలౌసియాస్ ఎర్నెస్ట్ అనే భారతీయ వలసదారుడు, బహ్రెయిన్‌లో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. స్వదేశానికి వెళ్ళేందుకు తనకు సహాయం అందించాల్సిందిగా కమ్యూనిటీ మెంబర్స్‌ని, అలాగే అథారిటీస్‌ని విజ్ఞప్తి చేస్తున్నారాయన. ఎర్నెస్ట్ పనిచేస్తున్న కన్స్ట్రక్షన్ కంపెనీ ఫెయిల్ అవడంతో పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారాయన. 3400 బహ్రెయినీ దినార్స్ చెల్లించాల్సి ఉండటంతో, ఆయనపై ట్రావెల& బ్యాన్ విధించారు. ఇండియన్ ఎంబసీ, అలౌసియస్ పరిస్థితిని తెలుసుకుని, ఎల్ఎంఆర్ఎ షెల్టర్‌లో ఉండాల్సిందిగా సూచించింది. ఇంకోవైపు ఎంబసీ అధికారులు, సంబంధిత విభాగాలతో చర్చలు జరుపుతున్నారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







