సనద్ మురికినీటి వ్యవస్థ 76 శాతం పురోగతిని సాధించింది
- July 08, 2017
మనామా: సనద్ మురికినీటి వ్యవస్థ బ్లాక్ 745 లోని మురికినీరు పనులు 76 శాతం పురోగతిని సాధించినట్లు వర్క్స్, పురపాలక వ్యవహారాల మరియు అర్బన్ ప్లానింగ్ ఇంజిన్ యొక్క శానిటరీ ఇంజినీరింగ్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ నజ అబూ హిందీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంత్రిత్వశాఖ 1100 మీటర్ల ప్రధాన, ఉప-కనెక్షన్లను విస్తరించిందని, 31 ఇళ్లతో అనుసంధానమైన 57 తనిఖీ చాంబర్లు ఈ నెటవర్క్లో ఉన్నాయని తెలిపింది. ఈ ప్రాజెక్ట్ 827 మీటర్ల పొడవైన ప్రధాన కనెక్షన్లు, 566 మీటర్ల పొడవైన ఉప-కనెక్షన్లు, 100 తనిఖీ చాంబర్స్ ను నిర్మించి 90 ఇళ్ళు మరియు రియల్ ఎస్టేట్స్ కు ఈ నెట్వర్క్ అనుసంధానం చేయడం జరిగింది. 233,251 బీడీ లతో ప్రాజెక్ట్ టైలోస్ ఇగ్వేషన్స్ కంపెనీకి అప్పచెప్పబడింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







