సేఫ్ సమ్మర్‌పై మినిస్ట్రీ అవేర్నెస్ సెమినార్
- July 08, 2017
మనామా: మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్, సేఫ్ సమ్మర్‌పై అవేర్నెస్ పేరుతో ఓ సెమినార్ని నిర్వహిస్తోంది. ఇండియా, పాకిస్తాన్, నేపాల్, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, బహ్రెయిన్ తదితర దేశాల ఎంబసీలతో కలిసి ఈ సెమినార్‌కి రూపకల్పన చేశారు. బహ్రెయిన్ కేరళీయ సమాజంలో ఈ సెమినార్ని ఏర్పాటు చేశారు. సమ్మర్ సందర్భంగా రిస్క్‌ని తగ్గించేందుకు తద్వారా కార్మికులకు సమ్మర్ నుంచి ఉపశమనం కల్పించేందుకు చేపట్టాల్ని చర్యల గురించి ఈ సెమినార్లో పలువురు వక్తలు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేయడంతోపాటుగా, కొన్ని సూచనలు కూడా చేశారు. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ సీనియర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ ఇంజనీర్ హుస్సేన్ అల్ హుస్సేనీ మాట్లాడుతూ, కింగ్డమ్లో సమ్మర్ సందర్భంగా కార్మికుల కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రభుత్వం ఆదేశాలిచ్చిన మేరకు వర్క్ బ్యాన్‌ని ఖచ్చితంగా అమలు చేయాలనీ, ఆయా సంస్థలపై ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతాయని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







