న్యూ బోర్న్స్కి సైతం రుసుము తప్పదు
- July 08, 2017
జెడ్డా: పాస్‌పోర్ట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రానిక్ పోర్టల్‌లో మార్పులు చేశామనీ, ప్రైవేట్ సెక్టార్, నాన్ సౌదీ రెసిడెంట్స్ తమ డిపెండెంట్స్‌కి సంబంధించి చెల్లించాల్సిన ఫీజులకు సంబంధించిన కొత్త వివరాలు అందులో పొందు పర్చామని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఫీజులో న్యూ బోర్న్స్ని కూడా చేర్చినట్లు ఆ వర్గాలు స్పష్టం చేశాయి. 2017కి సంబంధించి ఈ ఫీజు 100 సౌదీ రియాల్స్ కాగా, 2018కి 200, 2019కి 300, 2020కి 400 సౌదీ రియాల్స్ ఫీజుని పేర్కొన్నారు. జులై 1 నుంచి ఈ ఫీజు అమల్లోకి వచ్చింది. రెసిడెన్నీ పర్మిట్ రెన్యువల్‌కి ముందు లేదా, ఎగ్జిట్ రీ-ఎంట్రీ వీసా సందర్భంగా ఈ ఫీజుని చెల్లించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







