శ్రీలంక నుంచి విశాఖకు డైరెక్ట్ ఫ్లైట్

- July 09, 2017 , by Maagulf
శ్రీలంక నుంచి విశాఖకు డైరెక్ట్ ఫ్లైట్

శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ విశాఖ విమానాశ్రయం నుంచి తన సర్వీసులను ప్రారంభించింది. కొలంబో నుంచి విశాఖ వచ్చిన విమానానికి కేంద్రమంత్రి అశోకగజపతి రాజు స్వాగతం పలికారు. విమానం రాకను పురస్కరించుకొని ఆయన కేక్ కట్ చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com