నిన్నుకోరి సినిమా పై యాక్టర్ల కామెంట్లు
- July 09, 2017
వరుస హిట్స్ తో దూసుకెళ్లేతున్న నాని , తాజాగా నిన్ను కోరి మూవీ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పట్ల సినిమా ప్రేక్షకులే కాక సినీ యాంగ్ హీరోస్ సైతం ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. తాజాగా అఖిల్ తన ట్విట్టర్ లో సినిమా ఫై తన స్పందనను తెలియజేసాడు..
'కంగ్రాట్స్ నాని. నువ్వు హిట్ మెషిన్ అయిపోయావ్ మై బ్రదర్. నీ నుంచి నిజంగా చాలా నేర్చుకోవాలి.' అని ట్వీట్ చేసాడు. నాకు నచ్చిన సినిమాల్లో 'నిన్నుకోరి' ఒకటి అంటూ అల్లరి నరేశ్ తెలియజేసాడు. నూతన డైరెక్టర్ శివ దర్శకత్వం వహించగా ఆది పినిశెట్టి, నివేదా థామస్ ముఖ్య పాత్రల్లో నటించారు. దానయ్య ఈ మూవీ ని నిర్మించాడు.
తాజా వార్తలు
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!









