బీహార్ రాష్ట్రం లో పిడుగులతో అతలాకుతలం: 16 మంది మృతి
- July 09, 2017
బీహార్ రాష్ట్రాన్ని ఆదివారం పిడుగులు అతలాకుతలం చేశాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడి 16 మంది మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ మేరకు బీహార్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్ధ ఓ ప్రకటన విడుదల చేసింది.
వైశాలి జిల్లాలో ఐదుగురు పిడుగుపాటుకు గురయ్యారని తెలిపింది. భోజ్‌పూర్, బుక్సర్, సంస్తిపూర్లలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని వివరించింది. సరన్, అరారియా, పాట్నా, ఔరంగాబాద్ జిల్లాల్లో ఒకరు మరణించారని వెల్లడించింది. మృతుల కుటుంబాలకు నితీశ్ సర్కార్ రూ. 4 లక్షల పరిహారాన్ని ప్రకటించింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







