దుబాయ్ అపార్ట్మెంట్ భవనంలో వ్యాపంచిన మంటలు
- July 10, 2017
దుబాయ్ అల్ మురక్బాట్ ప్రాంతంలో ఒక నివాస భవనం వద్ద ఒక అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం సాయంత్రం 3.16 సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో అగ్నిమాపక దళం మంటలను అదుపు చేసి నాలుగు అంతస్థుల భవనం నుండి పలు కుటుంబాలను ఖాళీ చేయించారు .దుబాయ్ పౌర రక్షణ దుబాయ్ పౌర రక్షణ అధికార ప్రతినిధి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒక నివాస భవనం నుంచి పొగ వస్తుందని మాకు ఫోన్ కాల్ వచ్చింది. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేసి 23 మంది పెద్దలంను ఇద్దరు పిల్లలను కాపాడినట్లు తెలిపారు.. పోర్ట్ సయీద్, అల్ హేమిరియా మరియు ఆల్ రస్ స్టేషన్ల నుండి వచ్చిన అగ్నిమాపకదళ సిబ్బంది తమ పిలుపుకు స్పందించారు మరియు నివాసితులకు సహాయం చేసేందుకు మరియు చికిత్స అందించడానికి అంబులెన్సులు సైతం ప్రమాద సన్నివేశానికి తరలించారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







