ప్రజా ఆరోగ్య విధానం ప్రధానం కావాలనే ప్రణాళికలకు కింగ్ సల్మాన్ ఆమోదం

- July 10, 2017 , by Maagulf
ప్రజా ఆరోగ్య విధానం ప్రధానం కావాలనే ప్రణాళికలకు  కింగ్ సల్మాన్ ఆమోదం

జెడ్డా: కింగ్ సల్మాన్ ప్రజారోగ్య విధానానికి ప్రాధాన్యతనిచ్చారు, అనారోగ్యంతో పోరాడటానికి మరియు ఆయా ఆరోగ్య సమస్యలను  నిరోధించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో కింగ్డమ్ యొక్క వనరులు దీనిని భరించే ప్రయత్నాలకు విశేష ప్రాధాన్యతనిస్తుంది. అన్ని ప్రభుత్వ సంస్థలు ఈ  లక్ష్యాన్ని సాధించడానికి కలిసి పని చేయాలని ఆయన సూచించారు. ఆరోగ్య మంత్రి టావిక్ అల్-రబీయా ఈ నిర్ణయం తీసుకొన్న కింగ్ సల్మాన్ కు    ధన్యవాదాలు తెలిపారు ఆ ఆమోదం మేరకు దేశంలో ఆరోగ్యానికి తగిన జాగ్రత్తను ప్రభుత్వం ద్వారా  ప్రతిబింబిస్తుందని ఆయన నాయకత్వంలో తప్పక ఇది సాధ్యమవుతుందని టావిక్ అల్-రబీయా పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com