అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- January 22, 2026
ఆడమ్: 9వ వార్షిక అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ కార్యకలాపాలు 2026 ఫిబ్రవరి 2న అ'దఖిలియా గవర్నరేట్‌లోని ఆడమ్ విలాయత్‌లో ఉన్న అల్ బషాయర్ క్యామెల్ రేస్‌ట్రాక్‌లో ప్రారంభమవుతాయి. ఆరు రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్ లో ఒమన్ సుల్తానేట్ మరియు జిసిసి దేశాల నుండి క్యామెల్ యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఈ ఫెస్టివల్ ఒమానీ వారసత్వాన్ని చాటి చెబుతుందని అధికారిక ప్రతినిధి హెచ్‌హెచ్ సయ్యద్ అసద్ బిన్ తారిక్ అల్ సైద్ తెలిపారు. అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ రాయల్ క్యామెల్ కార్ప్స్ మరియు ఒమన్ క్యామెల్ రేసింగ్ ఫెడరేషన్ నిర్వహించే రేసులకు మద్దతుగా నిలుస్తుందని అన్నారు.
తాజా వార్తలు
- ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!
- అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!
- షార్జాలో రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన టాక్సీ..!!
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC







