ప్రజా ఆరోగ్య విధానం ప్రధానం కావాలనే ప్రణాళికలకు కింగ్ సల్మాన్ ఆమోదం
- July 10, 2017
జెడ్డా: కింగ్ సల్మాన్ ప్రజారోగ్య విధానానికి ప్రాధాన్యతనిచ్చారు, అనారోగ్యంతో పోరాడటానికి మరియు ఆయా ఆరోగ్య సమస్యలను నిరోధించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో కింగ్డమ్ యొక్క వనరులు దీనిని భరించే ప్రయత్నాలకు విశేష ప్రాధాన్యతనిస్తుంది. అన్ని ప్రభుత్వ సంస్థలు ఈ లక్ష్యాన్ని సాధించడానికి కలిసి పని చేయాలని ఆయన సూచించారు. ఆరోగ్య మంత్రి టావిక్ అల్-రబీయా ఈ నిర్ణయం తీసుకొన్న కింగ్ సల్మాన్ కు ధన్యవాదాలు తెలిపారు ఆ ఆమోదం మేరకు దేశంలో ఆరోగ్యానికి తగిన జాగ్రత్తను ప్రభుత్వం ద్వారా ప్రతిబింబిస్తుందని ఆయన నాయకత్వంలో తప్పక ఇది సాధ్యమవుతుందని టావిక్ అల్-రబీయా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మేడారం లో హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి
- చంద్రుడిపై హోటల్.. రంగంలోకి స్టార్టప్ కంపెనీ..ఒక్కో అతిథికి ఖర్చు ₹2.2 కోట్ల నుంచి ₹90 కోట్లు!
- లిక్కర్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
- ట్రంప్ శాంతి మండలిలోకి పోప్ లియోను ఆహ్వానించిన ట్రంప్
- ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!
- అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!
- షార్జాలో రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన టాక్సీ..!!







