శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం సీజ్
- July 11, 2017
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇద్దరి నుంచి 483 గ్రాముల బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. జెడ్డా నుంచి ఇద్దరు ప్రయాణికులు వచ్చారు. వారిని అనుమానించిన పోలీసులు సోదాలు చేశారు. సిల్వర్ రేపర్లో బంగారు బిస్కెట్లు పెట్టి తీసుకొచ్చారు. అయితే సాధారణ బిస్కెట్లుగా నమ్మించే యత్నం చేశారు. స్కానింగ్‌లో స్మగ్లింగ్ విషయం బయటపడింది
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత







