అమెజాన్ లో కొన్ని ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్స్ ని ఇస్తుంది
- July 13, 2017
ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్ కొన్ని ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్స్ ని ఇస్తుంది . ఈ ప్రోడక్ట్స్ లో పవర్ బ్యాంక్స్ USB డ్రైవ్ వంటివి కలవు.
Havit HV-SK473 2.0 Channel USB Multimedia Speakers
ఈ బ్లూ అండ్ బ్లాక్ కలర్ స్పీకర్ చాలా తక్కువ కాస్ట్ కె లభ్యం .దీని అసలు కాస్ట్ Rs. 999 కానీ 63% డిస్కౌంట్ తో జస్ట్ Rs. 369 లో లభ్యం .
Fiado s460 high bass wireless headphone
ఈ గోల్డ్ కలర్ వైర్లెస్ హెడ్‌ఫోన్ . అసలు కాస్ట్ Rs. 3999 కానీ డిస్కౌంట్ లో జస్ట్ Rs. 999 లో మీదవుతుంది
Lenovo Z2 Plus
32GB ఇంటర్నల్ స్టోరేజ్ గల ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర Rs. 17999 కానీ డిస్కౌంట్ లో కేవలం Rs. 10999 లో మీదవుతుంది .
Honor 6X
Honor 6X లో మీకు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అండ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది . దీని అసలు కాస్ట్ Rs. 12999 కానీ 8% డిస్కౌంట్ తో జస్ట్ Rs. 11999 లో మీదవుతుంది .
Apple iPhone SE
64GB ఇంటర్నల్ స్టోరేజ్ గల ఈ ఫోన్ అసలు కాస్ట్ Rs. 49000 కానీ 41% డిస్కౌంట్ తో జస్ట్ Rs. 28990 లో మీదవుతుంది .
తాజా వార్తలు
- అల్ జజర్‌లోని దుకాణాలను తనిఖీ చేసిన సీపీఏ అధికారులు..!!
- సహాయం కోరిన 15 నిమిషాలకే..తలుపుతట్టిన అధృష్టం..!!
- భారతీయులను పరామర్శించిన భారత రాయబారి..!!
- 40 ఏళ్ల గణంకాలు.. సౌదీ వ్యాప్తంగా జూన్ లో హీట్ వేవ్స్ తప్పవా?
- ఖతార్ HIMYAN కార్డుతో.. ఇకపై బహ్రెయిన్‌లో పేమెంట్స్..!!
- పునరాలోచన చేయండి..షురా కౌన్సిల్ కు ప్రభుత్వం విజ్ఞప్తి..!!
- అమీర్‌పేట్ షాపింగ్ మాల్లో భారీ అగ్నిప్రమాదం..
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఖతార్ ఎమిర్, అమెరికా అధ్యక్షుడి ఫోన్ సంభాషణ
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!









