హైదరాబాద్ డ్రగ్స్ కేసులో హీరోయిన్లకు నోటీసులు
- July 13, 2017
డ్రగ్స్ కేసులో సినీతారల లిస్ట్ పెరుగుతోంది. ఇప్పటికే 15 మందికి నోటీసులు పంపిన సిట్ అధికారులు, తాజాగా మరో ముగ్గురు హీరోయిన్లకు కూడా నోటీసులు పంపించారు. ఈ నెల 19 నుంచి వీరిని సిట్ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. నోటీసులు అందుకున్న వారిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న గాయనీ భర్త, బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం హీరోగా కొనసాగుతున్న యువ నటుడు, నిర్మాతగా మారిన ఓ నటుడు, మరో డాషింగ్ డైరెక్టర్ ఉన్నట్టుగా సమాచారం.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్‌కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









