గడువు తీరిన సౌదీ వీసాల జరిమానాలు నివారించే మార్గం
- July 14, 2017
జెడ్డా: గడువు తీరిన సౌదీ వీసాలను పౌరులు నిర్వాసితులు తప్పనిసరిగా పాస్‌పోర్ట్ శాఖను సంప్రదించి వారి ఉద్యోగులు లేదా వారిపై ఆధారపడినవారికి చెందిన మూకీమ్ కార్డులతో సహా అప్పగించాల్సి ఉంటుంది. వీరు వీసా గడువు తేదికి ముందు లేదా వీసా గడువు తేదీకి రాక ముందు ఈ చర్యలు చేపడితే, జరిమానాలు నుంచి తిప్పుకోవచ్చని తెలిపింది.మూకీమ్ కార్డులను ఎవరైతే వారికి స్పాన్సర్ చేస్తున్నారో వారిని దేశం లోనికి అనుమతించే లేదా మరల ప్రవేశించే వీసా గడువు తేదీ యొక్క గడువు తేదీలోని 30 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. పాస్‌పోర్ట్ డిపార్ట్మెంట్ వీసా యొక్క స్థితిని " వెళ్లి పోయారు...కానీ తిరిగి రాలేదు " అని నిర్ధారిస్తే, యజమానులు మరియు నిర్వాసితులకు ఎటువంటి చట్టపరమైన బాధ్యత మరియు జరిమానాలు ఉండవని అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!







