రెసిడెన్సీ ఉల్లంఘనుల అరెస్ట్
- July 15, 2017
రెసిడెన్సీ ఎఫైర్స్ డిటెక్టివ్స్, ఆకస్మిక తనిఖీల్ని అహ్మది గవర్నరేట్ పరిధిలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రెసిడెన్సీ ఉల్లంఘనలకు సంబంధించి 88 మందిని అరెస్ట్ చేశారు అధికారులు. స్పాన్సరర్ల కోసం కాకుండా ఇతరుల కోసం వీరు పనిచేస్తున్నట్లుగా గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. సంబంధిత అధికారులకు నిందితుల్ని అప్పగించామనీ, తగిన చర్యల అనంతరం వారిని డిపోర్ట్ చేయడం జరుగుతుందని అధికారులు చెప్పారు. అలాగే స్పాన్సరర్లని సైతం బ్లాక్ లిస్ట్‌లో పెడతామని చెప్పారు అధికారులు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







