ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు

- July 16, 2017 , by Maagulf
ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు

ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థిగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పేరు దాదాపుగా ఖరారయ్యే అవకాశముంది.. ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య అన్నివిధాలా సమర్ధుడనే అభిప్రాయంలోనే భాజపా ఉంది.. వెంకయ్య అయితేనే బాగస్వామ్య పక్షాలన్నింటికి ఆమోదం అవుతుందనే నిర్ణయానికి భాజపా వచ్చింది.. పార్టీ కీలక నేతగా సంక్షోభ సమయాల్లో వెంకయ్య పోషించిన పాత్రను భాజపా గుర్తుచేసుకుంది.. వెంకయ్య అభ్యర్థిత్వంపై ఎన్డీయే పక్షాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com