ముగిసిన భారత్ దేశపు రాష్ట్రపతి ఎన్నికలు..

- July 17, 2017 , by Maagulf
ముగిసిన భారత్ దేశపు రాష్ట్రపతి ఎన్నికలు..

రాష్ట్రపతి ఎన్నికలు ముగిశాయి. పార్లమెంట్‌తో పాటు.. దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్డీయే అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింద్ ఎన్నిక లాంఛనమే. అయితే, ఎంతశాతం ఓట్లు పోల్ అవుతాయనేది ఎన్నికల ద్వారా తెలవాల్సి ఉంది. కోవింద్‌కు పోటీగా నిలిచిన ప్రతిపక్షాల అభ్యర్థి మీరా కుమార్‌ కు ఎంత శాతం ఓట్లు వస్తాయనేది ఉత్కంఠ. ఆమెకు మద్దతిస్తున్న సమాజ్ వాదీ పార్టీలో క్రాస్ ఓటింగ్ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com