ముగిసిన భారత్ దేశపు రాష్ట్రపతి ఎన్నికలు..
- July 17, 2017
రాష్ట్రపతి ఎన్నికలు ముగిశాయి. పార్లమెంట్‌తో పాటు.. దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్డీయే అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింద్ ఎన్నిక లాంఛనమే. అయితే, ఎంతశాతం ఓట్లు పోల్ అవుతాయనేది ఎన్నికల ద్వారా తెలవాల్సి ఉంది. కోవింద్‌కు పోటీగా నిలిచిన ప్రతిపక్షాల అభ్యర్థి మీరా కుమార్ కు ఎంత శాతం ఓట్లు వస్తాయనేది ఉత్కంఠ. ఆమెకు మద్దతిస్తున్న సమాజ్ వాదీ పార్టీలో క్రాస్ ఓటింగ్ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







