3,652 మంది భర్తలకు భరణం చెల్లించాలని ఆదేశం
- July 19, 2017
రియాద్: సౌదీ ఎన్‌ఫోర్స్‌మెంట్ న్యాయస్థానాలు, మొత్తం 3,652 మంది భర్తలు తమ భార్యలకు భరణం చెల్లించాల్సిందిగా ఈ ఏడాది వ్యాప్తంగా పలు కేసుల్లో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. విడాకులు పొందిన, వదిలివేయబడిన భార్యలు, వారి పిల్లల కోసం ఈ భరణాల్ని ఆయా వ్యక్తులు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ భరణం చెల్లించని పక్షంలో కఠినమైన జరీమానాలు, అలాగే జైలు శిక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జస్టిస్ మినిస్టర్ వాలిద్ అల్ సమాని ఈ మేరకు ఓ సర్క్యులర్ జారీ చేశారు. మినిస్ట్రీకి చెందిన అండర్ సెక్రెటరీ ఫర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ హమాద్ అల్ కుదైరి మాట్లాడుతూ, భరణం చెల్లించనివారు ఏడేళ్ళ జైలు శిక్ష ఎదుర్కొనే అవకాశం ఉందని వివరించారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







