భారత విజ్ఞప్తిని తిరస్కరించిన కువైట్‌

- July 19, 2017 , by Maagulf
భారత విజ్ఞప్తిని తిరస్కరించిన కువైట్‌

కువైట్‌లో ఎక్కువగా నివసిస్తున్న భారతీయుల కోసం ఓ దేవాలయాన్ని, అలాగే ఎలక్ట్రికల్‌ క్రిమటోరియంని నిర్మించేందుకు వీలుగా తగిన స్థలాన్ని చూపించాలని ఇండియన్‌ ఎంబసీ చేసిన విజ్ఞప్తిని కువైట్‌ తిరస్కరించింది. కువైట్‌ చట్టాలు ఇందుకు సమ్మతించవని కువైట్‌ ఫారిన్‌ మినిస్ట్రీ - ఏసియా ఎఫైర్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ మేరకు జులై 6న ఇండియన్‌ ఎంబసీకి సమాచారం ఇచ్చింది. జూన్‌ 4న ఇండియన్‌ ఎంబసీ, కువైట్‌ ఫారిన్‌ మినిస్ట్రీకి రాసిన లేఖకు కువైట్‌ మినిస్ట్రీ పై విధంగా స్పందించడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com