డ్రగ్స్ కేసులో పట్టు బడ్డ హీరోయిన్ కాజల్ మేనేజర్
- July 24, 2017
టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారంలో ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఇప్పుడు తాజాగా టాప్ హీరోయిన్ కాజల్‌కు మేనేజర్‌గా వ్యవహరిస్తున్న రోజో రోని పై వస్తున్న వార్తల నేపథ్యంలో పోలీసులు దృష్టి సారించారు. సమాచారం అందుకున్న పోలీసులు రోనీ ఇంటిపై దాడులు జరపగా అతని ఇంట్లో కొంత గంజాయి పట్టుబడింది. అయితే చాలాకాలం నుంచి రోనీ డ్రగ్స్ వాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం వైద్య పరీక్షల్లో నిర్ధారణ జరగాల్సి ఉంది. రోనీ, మరో హీరోయిన్ లావణ్య త్రిపాఠీ వద్ద కూడా మేనేజరుగా పని చేశారట. ఈ వ్యవహారంపై పోలీసులు రోనిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. నిజానిజాలు నిర్థారించాల్సి ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









