జీటెక్స్ టెక్నాలజీ వీక్ ను సందర్శించిన దుబాయ్ అధినేత
- October 20, 2015
యూ. ఏ. ఈ. ఉపాధ్యక్షులు మరియు దుబాయ్ అధినేత ఐన హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా మరియు దక్షిణ ఏషియా లలోనే ప్రముఖమైన ICT ఈవెంట్ - జీటెక్స్ టెక్నాలజీ వీక్ ను సందర్శించారు. ఆధునిక IT ట్రెండ్లు మరియు ఉత్పత్తులు, స్మార్ట్ అప్లికేషన్లు, వ్యాపార లావాదేవీల కోసం సెక్యూరిటీ సొల్యూషన్లు మరియు హాకింగ్ నుండి కాపాడే నెట్ వర్క్ ప్రొటెక్షన్ వంటి వాటిని షేక్ మొహమ్మద్ వారు, దుబాయి ఉపాధ్యక్షులు- షేక్ మక్తౌమ్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ఉన్నతాధికారుల బృందంతో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా దక్షణ కొరియా వారి 'రోబట్ పెవిలియన్' వద్ద ఆగి, అక్కడ రోబోట్లు అందిచే వివిధ సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఫ్రాన్స్, చైనా, జర్మనీ వంటి దేశాల కు చెందిన సాఫ్ట్ వేర్ జెఈంట్ ఐన మైక్రో సాఫ్ట్, గూగల్, సాంసంగ్, డెల్, ఇంటెల్, జాకీ బిజినెస్ సోలుషన్స్, ఫ్యూజిట్సు, పనసొనిక్, పా, ఎల్. జి. స్టాండ్లను కూడా సందర్శించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







