నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలంటూ ....
- October 20, 2015
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలంటూ కృష్ణానది ఇసుక తిన్నెలపై సైకత శిల్పాన్ని తీర్చిదిద్దుతున్నారు. 51 అడుగుల ఎత్తుతో యువసేన అనే స్వచ్చంధ సంస్థ దీన్ని రూపొందిస్తోంది. జాతీయ పతాకం బ్యాక్గ్రౌండ్లో సీఎం చంద్రబాబు రూపం కనిపించేలా దీన్ని మలుస్తున్నారు. ఇందు కోసం 1200 టన్నుల ఇసుకను ఉపయోగిస్తున్నారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







