ఒమాన్: రక్తం అవసరమా? వాట్సాప్ మెసేజ్ పంపండి!

- October 20, 2015 , by Maagulf
ఒమాన్: రక్తం అవసరమా? వాట్సాప్ మెసేజ్ పంపండి!

ఒమాన్ దేశంలోనే మొట్టమొదటిసారిగా, బాధితుల ప్రాణాలను కుల, వర్ణ, జాతి, మత లేదా జాతీయతతో సంబంధం లేకుండా కాపాడేందుకు రక్త దాతల వివరాలను, సమాచారాన్ని తెలిపే వాట్సప్ గ్రూప్ - "వీ హెల్ప్ బ్లడ్ డొనర్స్" ఇక్కడ పనిచేస్తోంది. ఐదు నెలల క్రితం ప్రారంభమైన ఒమాన్‌కే గర్వకారణమైన మస్కట్లోని ఈ  గ్రూపు, 250 మందికి పైగా బాధితులకు రక్తదానం చేసింది. రక్తం, మనుషుల మధ్య సంబంధాలను ఏర్పారుస్తుంది. రక్తం లేకపోవడం వల్ల ఏ ఒక్క ప్రాణం పోకూడదనేదే మా లక్షం అని గ్రూపు సభ్యుడైన బాలకృష్ణన్ వలియట్ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com