ఆంధ్ర, తెలంగాణ రాష్ర్టాలకు మరో భారీ వర్ష సూచన
- July 25, 2017
తెలుగు రాష్ర్టాలకు మరో భారీ వర్షసూచన రానుంది. ఈ నెల 28 లేదా 29న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ నిపుణుడు భానుకుమార్ తెలిపారు. అప్పటి వరకూ చెదురుమదురు వర్షాలు కురుస్తాయన్నారు. ప్రస్తుతం ఉత్తరాది వైపుగా ఉన్న రుతుపవన ద్రోణి ఆగస్టులో దక్షిణాది వైపున ఎక్కువ రోజులు ఉంటుందన్నారు. వచ్చే నెల 15 తరువాత రుతుపవన వర్షాలు పెరుగుతాయని వెల్లడించారు. గోదావరిబేసిన్ ఆశాజనంగా ఉన్నా, కృష్ణా బేసిన్లో కుంభవృష్టి వర్షాలు తక్కువేనని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







